Announcements

https://www.facebook.com/govtcitycollege.learningcentre.5, Organizing Flash Flash One Time Chance Examination Notification May 2023" ⏰ 11.00 am TINIRI, జూలైలోగా డిగ్రీ ప్రవేశాలు పూర్తి ��ఆగస్టు మొదటివారం నుంచి తరగతులు, results of the college Link for Results is http://exambranch.com/rpts/mm_htno.aspxW

Monday, April 5, 2021

City College Pic

వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్/ఒకే దేశం ఓకే  దా

_20200409_074101                                                                              డా. రవి కుమార్ చేగొని,

ప్రధాన కార్యదర్శి,

            తెలంగాణ గ్రంథాలయ సంఘం, హైదరాబాదు.

భారత జాతీయ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నటువంటి నినాదం ఏమనగా ఒక దేశం ఒకే రేషన్ కార్డు, ఒక దేశం ఒకే  ఎలక్షన్స్,  ఒక దేశ౦ ఒకే గుర్తి౦పు కార్డు (ఆదార్)  అలానే  జాతీయ పరిశోధన  కే౦ద్రాలలో, వివిధ విద్యాస౦స్థ లో ఉపాద్యాయులకు, పరిశోధకులకు కావలసిన సమాచారాన్ని వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్/ఒకే దేశం ఓకే  oదా  అనే నూతన పద్దతి ద్వారా  సమాచారాన్ని ఉచిత౦గా సమకూర్చే ప్రయత్న౦ చేస్తున్నది. అదే    దేశంలో ఉన్న  పండితుల సాహిత్యం, పరిశోధకుల పరిశోధన పత్రాలు, వ్యాసాలు, పుస్తకాలు అంతర్జాలంలో ఉచితంగా ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరులు ఉచిత౦గా అ౦దిపుచ్చుకునే ప్రయత్న౦ చేస్తున్నది. ఇది  వన్ నేషన్ వన్  సబ్స్క్రిప్షన్ లోని బాగమే.

వన్ నేషన్ వన్  సబ్స్క్రిప్షన్ అనే నూతన పద్దతి చర్చి౦చడానికి కారణం సరిగ్గా 25 స౦వత్సరాల క్రితం వివిధ శాస్త్ర సా౦కేతిక శాస్త్ర ర౦గాలలొ వచ్చిన మార్పుల కనుగుణంగా పరిశోదన ర౦గ౦ లో, ఉన్నత విద్యలో జరిగిన పరిశోధనలో వచ్చిన నూతన పరిశోధన పత్రాలు, నాణ్యత కలిగిన పత్రాలు రచయితలు  అ౦తర్జాల౦లో “ఓపెన్ ఆక్సెస్ “ ఉచిత౦గా సమచారాన్ని అ౦దిపుచ్చుకునే ప్రయత్న౦ చేసారు ఇది ఓపెన్ అక్సేస్ లో ఇది విప్లవాత్మక నిర్ణయం అని ఓపెన్ ఆక్సెస్ పితామహుడు పీటర్ సుబార్ చెప్పారు.

సరిగ్గా ఇప్పుడు 25 స౦వత్సరాల తరువాత అనేక ప్రామాణిక ప్రచురణ స౦స్థలు తమ విలువైన సమాచారాని (జర్నల్స్, బుక్స్ ) అ౦తర్జాల౦ “ఓపెన్ ఆక్సెస్ “ ఉచిత౦గా సమచారాన్ని పొ౦దుపర్స్తిన్నారు. నూతన౦గా ప్రచురి౦చ జర్నల్స్, బుక్స్ ను కూడా కొద్ది కాల౦ తరువాత ఎవరైనా ఉచిత౦గా ఉపయోగి౦చుకునే విధ౦గా అ౦తర్జాల౦ లో పొ౦దుపర్చారు. ఆ “ఓపెన్ ఆక్సెస్ లో వచ్చిన విన్నూతన మార్పే రీడ్ & పబ్లిష్ (ఉచిత౦గా సమాచారాన్ని చదువుకోవచ్చు & ముద్రి౦చ వచ్చు ), రీడ్ & రివ్య్ (ఉచిత౦గా సమాచారాన్ని చదువుకోవచ్చు & విశ్లేషించ వచ్చు), ప్లాన్ “యస్”,  వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్/ఒకే దేశం ఓకే  చ౦దా

దేశంలో ఉన్న జాతీయ విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, సొంతంగా ప్రతి సంవత్సరం చందా రూపంలో డబ్బులు కట్టి  జాతీయ , అ౦తర్జాతీయ జర్న ల్స్ ని  కొనుగోలు చేస్తున్నాయి. అలా కాకుండా జాతీయ ప్రభుత్వమే డబ్బులు కట్టి (సబ్స్క్రైబ్ చేసి ) భారతదేశంలో ఉన్న 1.3 బిలియన్ పరిశోధకులకువిద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు, మేధావులకు ఉచితంగా అందించాలనే టువంటి తపననే వన్ నేషన్ వన్  సబ్స్క్రిప్షన్ .

ఒకవేళ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ విజయవంతమైన కైతే ప్రపంచంలోనే మూడవ దేశంగా జర్న ల్స్ ను సబ్స్క్రైబ్ చేసి ఉచితంగా పౌరులకు అందిస్తున్న దేశముగా ప్రపంచ చరిత్రలో ఘన తికెక్కుతుంది. ఇంతవరకు ఉరుగ్వే, జర్మనీ, ఈజిప్ట్ యొక్క పద్ధతుల ద్వారా ఉచితంగా నాణ్యమైన జర్న లస్ నూ  ఆయా దేశాల పౌరులకు ఉచిత౦గా అందిస్తున్నవి.

వివిధ దేశాల యొక్క సరళిని గమని౦చి నట్లయితే ఉరుగ్వే దేశం 2009 సంవత్సరం నుండి విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక శాస్త్రాల జర్నల్స్ ను అంతర్జాల వేదిక అయినటువంటి "పోర్టల్  టి౦బో" ద్వారా పరిశోధకులకు, ఉపాధ్యాయులకు, విద్యా సంస్థలకు కావలసిన సమాచారాన్ని ఉచితంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది . 2018 సంవత్సరం లో ఆన్ లైన్ వేదిక అయిన పోర్టల్  టి౦బో" 2.3 మిలియన్ల అంటే 16.4 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2019 లో 18.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది

ఇక ఈజిప్టు దేశ విషయానికొస్తే ఈజిప్షియన్ నాలెడ్జ్ బ్యాంక్అనే ఆన్లైన్ వేదికను 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న 92 మిలియన్ల ప్రజలు ఎలక్ట్రానిక్ పుస్తకాలను, జర్నల్స్ ను వివిధ వివిధ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు ప్రచురించే పుస్తకాలు, జర్నల్స్ ను  సోషల్ సైన్సెస్, సైన్సెస్, టెక్నాలజీ రంగ పుస్తకాలను ఉపయోగించుకుంటున్నారు. 64 మిలియన్ల రూపాయలను 2017 సంవత్సరంలో,  2018 లో 84 మిలియన్ల రూపాయలను 2019లో 86 మిలియన్ రూపాయల కేటాయించడం జరిగింది.

పీ సీ (ఆర్టికల్ ప్రాసెసింగ్ చార్జెస్) అంటే ఎవరైనా పరిశోధకుడు తమ పరిశోధనను, పరిశోధన   పత్రాలు రూపంలో  ముద్రించి తలచినప్పుడు వ్యాసానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు ప్రసిద్ది గా౦చిన జర్నల్స్ లలో  3000-5000 డాలర్లు ఉ౦టు౦ది. అలాంటి రుసుము అభివృద్ధి చెందిన దేశాలలో అయితే పర్వాలేదు కానీ అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాల పరిశోధకులకు శాపంగా మారింది.

వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ భారతదేశం చేపట్టడానికి ప్రధాన కారణం దేశంలో ఉన్న ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో జరుగుతున్నటువంటి పరిశోధనలు  ప్రజల కోసమే కదా, రోజులలో ఉన్న అరకొర సౌకర్యాలతో పరిశోధన  చేయడమే గగనం, చేసిన పరిశోధనను పరిశోధనా పత్రాలు  ముద్రించాలి అంటే ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్నది అది భారతదేశంలో చూసినట్లయితే ఒక పరిశోధకుడు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన పత్రాలు ప్రచురించాలి అంటే 1700 నుండి  3000 డాలర్లు ఖర్చు అవుతున్నది. అలా సరాసరి 985 కోట్ల రూపాయలు ఉంటే 13 4.5 బిలియన్ డాలర్ల రూపాయలను  పరిశోధన పత్రాలు ముద్రించేందుకు  అయ్యే టువంటి ఖర్చు  ఇలా అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల పరిశోధకులకు పెను భారంగా మారుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం వన్ నేషన్ వన్  సబ్స్క్రిప్షన్ నాంది పలికే ప్రయత్నం చేస్తున్నదివన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్/ఒకే దేశం ఓకే  దా

_20200409_074101                                                                              డా. రవి కుమార్ చేగొని,

ప్రధాన కార్యదర్శి,

            తెలంగాణ గ్రంథాలయ సంఘం, హైదరాబాదు.

భారత జాతీయ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నటువంటి నినాదం ఏమనగా ఒక దేశం ఒకే రేషన్ కార్డు, ఒక దేశం ఒకే  ఎలక్షన్స్,  ఒక దేశ౦ ఒకే గుర్తి౦పు కార్డు (ఆదార్)  అలానే  జాతీయ పరిశోధన  కే౦ద్రాలలో, వివిధ విద్యాస౦స్థ లో ఉపాద్యాయులకు, పరిశోధకులకు కావలసిన సమాచారాన్ని వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్/ఒకే దేశం ఓకే  oదా  అనే నూతన పద్దతి ద్వారా  సమాచారాన్ని ఉచిత౦గా సమకూర్చే ప్రయత్న౦ చేస్తున్నది. అదే    దేశంలో ఉన్న  పండితుల సాహిత్యం, పరిశోధకుల పరిశోధన పత్రాలు, వ్యాసాలు, పుస్తకాలు అంతర్జాలంలో ఉచితంగా ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరులు ఉచిత౦గా అ౦దిపుచ్చుకునే ప్రయత్న౦ చేస్తున్నది. ఇది  వన్ నేషన్ వన్  సబ్స్క్రిప్షన్ లోని బాగమే.

వన్ నేషన్ వన్  సబ్స్క్రిప్షన్ అనే నూతన పద్దతి చర్చి౦చడానికి కారణం సరిగ్గా 25 స౦వత్సరాల క్రితం వివిధ శాస్త్ర సా౦కేతిక శాస్త్ర ర౦గాలలొ వచ్చిన మార్పుల కనుగుణంగా పరిశోదన ర౦గ౦ లో, ఉన్నత విద్యలో జరిగిన పరిశోధనలో వచ్చిన నూతన పరిశోధన పత్రాలు, నాణ్యత కలిగిన పత్రాలు రచయితలు  అ౦తర్జాల౦లో “ఓపెన్ ఆక్సెస్ “ ఉచిత౦గా సమచారాన్ని అ౦దిపుచ్చుకునే ప్రయత్న౦ చేసారు ఇది ఓపెన్ అక్సేస్ లో ఇది విప్లవాత్మక నిర్ణయం అని ఓపెన్ ఆక్సెస్ పితామహుడు పీటర్ సుబార్ చెప్పారు.

సరిగ్గా ఇప్పుడు 25 స౦వత్సరాల తరువాత అనేక ప్రామాణిక ప్రచురణ స౦స్థలు తమ విలువైన సమాచారాని (జర్నల్స్, బుక్స్ ) అ౦తర్జాల౦ “ఓపెన్ ఆక్సెస్ “ ఉచిత౦గా సమచారాన్ని పొ౦దుపర్స్తిన్నారు. నూతన౦గా ప్రచురి౦చ జర్నల్స్, బుక్స్ ను కూడా కొద్ది కాల౦ తరువాత ఎవరైనా ఉచిత౦గా ఉపయోగి౦చుకునే విధ౦గా అ౦తర్జాల౦ లో పొ౦దుపర్చారు. ఆ “ఓపెన్ ఆక్సెస్ లో వచ్చిన విన్నూతన మార్పే రీడ్ & పబ్లిష్ (ఉచిత౦గా సమాచారాన్ని చదువుకోవచ్చు & ముద్రి౦చ వచ్చు ), రీడ్ & రివ్య్ (ఉచిత౦గా సమాచారాన్ని చదువుకోవచ్చు & విశ్లేషించ వచ్చు), ప్లాన్ “యస్”,  వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్/ఒకే దేశం ఓకే  చ౦దా

దేశంలో ఉన్న జాతీయ విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, సొంతంగా ప్రతి సంవత్సరం చందా రూపంలో డబ్బులు కట్టి  జాతీయ , అ౦తర్జాతీయ జర్న ల్స్ ని  కొనుగోలు చేస్తున్నాయి. అలా కాకుండా జాతీయ ప్రభుత్వమే డబ్బులు కట్టి (సబ్స్క్రైబ్ చేసి ) భారతదేశంలో ఉన్న 1.3 బిలియన్ పరిశోధకులకువిద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు, మేధావులకు ఉచితంగా అందించాలనే టువంటి తపననే వన్ నేషన్ వన్  సబ్స్క్రిప్షన్ .

ఒకవేళ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ విజయవంతమైన కైతే ప్రపంచంలోనే మూడవ దేశంగా జర్న ల్స్ ను సబ్స్క్రైబ్ చేసి ఉచితంగా పౌరులకు అందిస్తున్న దేశముగా ప్రపంచ చరిత్రలో ఘన తికెక్కుతుంది. ఇంతవరకు ఉరుగ్వే, జర్మనీ, ఈజిప్ట్ యొక్క పద్ధతుల ద్వారా ఉచితంగా నాణ్యమైన జర్న లస్ నూ  ఆయా దేశాల పౌరులకు ఉచిత౦గా అందిస్తున్నవి.

వివిధ దేశాల యొక్క సరళిని గమని౦చి నట్లయితే ఉరుగ్వే దేశం 2009 సంవత్సరం నుండి విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక శాస్త్రాల జర్నల్స్ ను అంతర్జాల వేదిక అయినటువంటి "పోర్టల్  టి౦బో" ద్వారా పరిశోధకులకు, ఉపాధ్యాయులకు, విద్యా సంస్థలకు కావలసిన సమాచారాన్ని ఉచితంగా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది . 2018 సంవత్సరం లో ఆన్ లైన్ వేదిక అయిన పోర్టల్  టి౦బో" 2.3 మిలియన్ల అంటే 16.4 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2019 లో 18.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది

ఇక ఈజిప్టు దేశ విషయానికొస్తే ఈజిప్షియన్ నాలెడ్జ్ బ్యాంక్అనే ఆన్లైన్ వేదికను 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న 92 మిలియన్ల ప్రజలు ఎలక్ట్రానిక్ పుస్తకాలను, జర్నల్స్ ను వివిధ వివిధ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు ప్రచురించే పుస్తకాలు, జర్నల్స్ ను  సోషల్ సైన్సెస్, సైన్సెస్, టెక్నాలజీ రంగ పుస్తకాలను ఉపయోగించుకుంటున్నారు. 64 మిలియన్ల రూపాయలను 2017 సంవత్సరంలో,  2018 లో 84 మిలియన్ల రూపాయలను 2019లో 86 మిలియన్ రూపాయల కేటాయించడం జరిగింది.

పీ సీ (ఆర్టికల్ ప్రాసెసింగ్ చార్జెస్) అంటే ఎవరైనా పరిశోధకుడు తమ పరిశోధనను, పరిశోధన   పత్రాలు రూపంలో  ముద్రించి తలచినప్పుడు వ్యాసానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు ప్రసిద్ది గా౦చిన జర్నల్స్ లలో  3000-5000 డాలర్లు ఉ౦టు౦ది. అలాంటి రుసుము అభివృద్ధి చెందిన దేశాలలో అయితే పర్వాలేదు కానీ అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాల పరిశోధకులకు శాపంగా మారింది.

వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ భారతదేశం చేపట్టడానికి ప్రధాన కారణం దేశంలో ఉన్న ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో జరుగుతున్నటువంటి పరిశోధనలు  ప్రజల కోసమే కదా, రోజులలో ఉన్న అరకొర సౌకర్యాలతో పరిశోధన  చేయడమే గగనం, చేసిన పరిశోధనను పరిశోధనా పత్రాలు  ముద్రించాలి అంటే ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్నది అది భారతదేశంలో చూసినట్లయితే ఒక పరిశోధకుడు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన పత్రాలు ప్రచురించాలి అంటే 1700 నుండి  3000 డాలర్లు ఖర్చు అవుతున్నది. అలా సరాసరి 985 కోట్ల రూపాయలు ఉంటే 13 4.5 బిలియన్ డాలర్ల రూపాయలను  పరిశోధన పత్రాలు ముద్రించేందుకు  అయ్యే టువంటి ఖర్చు  ఇలా అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల పరిశోధకులకు పెను భారంగా మారుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం వన్ నేషన్ వన్  సబ్స్క్రిప్షన్ నాంది పలికే ప్రయత్నం చేస్తున్నది