Announcements

https://www.facebook.com/govtcitycollege.learningcentre.5, Organizing Flash Flash One Time Chance Examination Notification May 2023" ⏰ 11.00 am TINIRI, జూలైలోగా డిగ్రీ ప్రవేశాలు పూర్తి ��ఆగస్టు మొదటివారం నుంచి తరగతులు, results of the college Link for Results is http://exambranch.com/rpts/mm_htno.aspxW

Thursday, June 24, 2021

తెలుగు వారి ఠీవి శ్రీ పి.వి. నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా ప్రభుత్వ సిటి కళాశాల (A), హైదరాబాదు - తెలుగు శాఖ వారు నిర్వహిస్తున్న ఒకరోజు అంతర్జాల సదస్సు లో పాల్గొనవలసిందిగా అధ్యాపక మిత్రులకు, విద్యార్థులకు, సాహితీవేత్తలకు, పాత్రికేయులకు ఇదే మా ఆహ్వానం.
Google Meet joining link: https://meet.google.com/vcz-wgxv-xuv
తేది: 26-06-2021, శనివారం. సమయం: ఉదయం: గం.10:30ని.
ముఖ్య అతిధి: శ్రీమతి సురభి వాణి దేవి, శాసనమండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్రం.
విశిష్ట అతిధి: శ్రీ నవీన్ మిత్తల్ IAS, కళాశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్రం.
కీలకోపన్యాసం: శ్రీ. కె. రామచంద్ర మూర్తి, ప్రముఖ పాత్రికేయులు.
అధ్యక్షులు: డా. పి. బాలభాస్కర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిటీ కళాశాల (A).
వక్తలు: డా. సంగనభట్ల నర్సయ్య, ప్రముఖ పరిశోధకులు, విమర్శకులు. శ్రీ కస్తూరి మురళీకృష్ణ, ప్రముఖ రచయిత, అనువాదకులు.
నిర్వహణ: తెలుగు శాఖ, ప్రభుత్వ సిటీ కళాశాల (A)
రిజిస్ట్రేషన్ లింక్: https://docs.google.com/.../1C1IJrGuILuOwYz21Xm7UKir.../edit

No comments:

Post a Comment