Announcements

https://www.facebook.com/govtcitycollege.learningcentre.5, Organizing Flash Flash One Time Chance Examination Notification May 2023" ⏰ 11.00 am TINIRI, జూలైలోగా డిగ్రీ ప్రవేశాలు పూర్తి ��ఆగస్టు మొదటివారం నుంచి తరగతులు, results of the college Link for Results is http://exambranch.com/rpts/mm_htno.aspxW

Friday, July 9, 2021

 




పాట జోల పాడుతుంది. పాట మేల్కొల్పుతుంది. పాట వెంటాడుతుంది. పాట ఉద్యమానికి ఊతమవుతుంది. పాట పరవశింపజేస్తుంది. పాట గుండెను తడి చేస్తుంది. పాట నిలువునిలువునా దుఃఖంలో ముంచేస్తుంది.....ఇలా పాట గురించి/పాట ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటే అది ఒడవని ముచ్చటే.

మరి పాటను తమ చిరునామాగా చేసుకున్న ప్రజాకవుల నుండి వారి పాటల గురించి వారే మాట్లాడితే వినటం మరింత స్ఫూర్తివంతంగా ఉంటుంది కదా! ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు విభాగం, ప్రతి రెండవ శనివారం పాట నా చిరునామా ప్రజాకవుల మాట పాట అనే సిరీస్ ను జులై నెల రెండవ శనివారం నుండి 12 నెలల పాటు నిర్వహించతలపెట్టింది.

ఈ సిరీస్ లో ఈ అంశంపై తమ అనుభవాలను, అనుభూతులను ప్రజాకవి, జాతీయ పురస్కార గ్రహీత, సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు మనతో పంచుకుంటారు. ఈ 

సందర్బంగా మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.


Topic: పాట నా చిరునామా

ప్రజాకవుల మాట-పాట

Time: Jul 10, 2021 11:00 AM Mumbai, Kolkata, New Delhi


Join Zoom Meeting

https://us02web.zoom.us/j/2818589873?pwd=NjI4endRYXoyamJxUFo1emcybTVXdz09


Meeting ID: 281 858 9873

Passcode: 223344

No comments:

Post a Comment