Announcements

https://www.facebook.com/govtcitycollege.learningcentre.5, Organizing Flash Flash One Time Chance Examination Notification May 2023" ⏰ 11.00 am TINIRI, జూలైలోగా డిగ్రీ ప్రవేశాలు పూర్తి ��ఆగస్టు మొదటివారం నుంచి తరగతులు, results of the college Link for Results is http://exambranch.com/rpts/mm_htno.aspxW

Monday, August 23, 2021

 జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1.42 లక్షల వేతనం_*



*_🍥నయూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ పోస్టుల(34 ఖాళీలు) భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హిందీ/ఇంగ్లీష్‌లో మాస్టర్‌ డిగ్రీ లేదా జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌లో డిప్లోమా లేదా పీజీ డిప్లోమా ఉన్న వారిని అర్హులుగా ప్రకటించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో జర్నలిజంలో అనుభవం ఉన్నవారిని నియమించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేసుకోవడానికి 2021 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో చూడవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్‌ చదివి విద్యార్హతలు, వయసు తదితర అంశాలను తెలుసుకోవాలి._*


*_💥ఖళీల వివరాలు:_*


*_👉మత్తం ఖాళీలు- 34_*


*_👉తలుగు- 5_*


*_👉హందీ- 9_*


*_👉ఇంగ్లీష్- 3_*


*_👉పంజాబీ- 3_*


*_👉ఒడియా- 3_*


*_👉బంగాలీ- 1_*


*_👉మరాఠీ- 5_*


*_👉గుజరాతీ- 1_*


*_👉అస్సామీ- 2_*


*_👉మణిపూరి- 2_*


*_💠పస్టులు: సీనియర్ గ్రేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సంఖ్య: 34_*


*_🌀దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 12, 2021_*


*_♦️వద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ డిగ్రీ లేదా జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా-_*


*_అనుభవం: ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, లిస్టెడ్ ప్రైవేట్ సంస్థలకు చెందిన న్యూస్ ఏజెన్సీ, న్యూస్‌పేపర్‌లో జర్నలిజం, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి._*


*_వయస్సు: 30 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది._*


*_వేతనం: ఏడో పే కమిషన్‌లో లెవెల్ 7 పే స్కేల్ వర్తిస్తుంది. అంటే రూ.44,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,42,400 వేతనం లభిస్తుంది._*

SWAYAM 2021

 SWAYAM COURSES FOR JULY SESSION 2021 


Si.No. Swayam Course Name Registration

Start Date Registration

End Date Course Registration URL Link

1 Accreditation and Outcome Based Learning 26/7/2021 02/08/2021 https://onlinecourses.nptel.ac.in/noc21_ge22/preview

2 Gender Sensitization & Society Culture Change 1/8/2021 30/9 /2021 https://onlinecourses.swayam2.ac.in/nou21_hs57/preview

3 Developing Soft Skills and Personality 23/8/2021 15/10/2021 https://onlinecourses.nptel.ac.in/noc21_hs57/preview

4 Development of Self Learning Material 26/7/2021 27/09/2021 https://onlinecourses.swayam2.ac.in/ntr21_ed38/preview

5 E-Assessment (Online Exams Evaluation) 1/7/2021 31/10/2021 https://onlinecourses.swayam2.ac.in/cec21_ed17/preview

6 Educational Leadership 26/7/2021 27/10/2021 https://onlinecourses.nptel.ac.in/noc21_hs61/preview

7 ICT in Teaching and Learning 26/7/2021 31/08/2021 https://onlinecourses.swayam2.ac.in/ntr21_ed46/preview

8 OER-Open Education Practices 26/7/2021 10/9/2021 https://onlinecourses.swayam2.ac.in/ntr21_ed45/preview

9 Professional Ethics for Higher Education Teachers 26/7/2021 10/9/2021 https://onlinecourses.swayam2.ac.in/ntr21_ed54/preview

10 Communication Technologies in Education 1/7/2021 31/08/2021 https://onlinecourses.swayam2.ac.in/cec21_ed15/preview

11 Innovation and Start-up Policy 30/7/2021 30/10/2021 https://onlinecourses.swayam2.ac.in/imb21_mg40/preview

12 LMS-Learning management System 26/7/2021 27/09/2021 https://onlinecourses.swayam2.ac.in/ntr21_ed49/preview

టీఎస్‌ఏసీఎస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..అర్హతలు ఇవే

https://www.sakshieducation.com/Sarkari-Jobs/TE/latest-jobs-33-12-416-0-300775


డీఎంహెచ్‌వోలో ఉద్యోగాలు..దరఖాస్తు చివరి తేదీ ఇదే

https://www.sakshieducation.com/Sarkari-Jobs/TE/jobs-33-12-416-0-300778


హెచ్‌ఎస్‌ఎస్‌సీలో ఉద్యోగాలు..అర్హతలు ఇవే

https://www.sakshieducation.com/Sarkari-Jobs/TE/latest-jobs-33-12-416-0-300782


ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 237 ఉద్యోగాలు..దరఖాస్తు చివరి తేదీ ఇదే..

https://www.sakshieducation.com/Sarkari-Jobs/TE/latest-jobs-33-12-416-0-300783


యూపీఎస్సీ, ఈఎస్‌ఐసీలో 151 ఉద్యోగాలు..అర్హతలు ఇవే..

https://www.sakshieducation.com/Sarkari-Jobs/TE/latest-jobs-33-12-416-0-300784


ఈసీఐఎల్,హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు..దరఖాస్తు విధానం ఇలా..

https://www.sakshieducation.com/Sarkari-Jobs/TE/latest-jobs-33-12-416-0-300785


భార‌త్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లో ఖాళీలు..అర్హతలు ఇవే..

https://www.sakshieducation.com/Sarkari-Jobs/TE/jobs-33-12-416-0-300786


పవర్‌గ్రిడ్‌లో 137 ఉద్యోగాలు..అర్హతలు ఇవే

https://www.sakshieducation.com/Sarkari-Jobs/TE/jobs-33-12-416-0-300787